చరణం2:
నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముదయిపోతను
నువ్వు తోడై వుంటే సాగరాలు దాతెస్తాను
నీ సౌందర్యం తో ఇంద్ర పదవినేదిరిస్తాను
నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఎదంటాను...
ఎల్లె వాచ్ i వయసే మల్లిస్తుంటే
నేనే నీ వొళ్ళో ఆపగా చిగురిస్తుంటే.....చూస్తున్న.....
చూస్తున్న చూస్తూ వున్నా చూస్తూనే వున్నా..
ఎప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని...ఇన్నాళ్ళు నాకే తెలియని
నన్ను నేనే నీలో...
----------------------------------------------------------------------------------------------------------------------------------
సాంగ్-3
సాంగ్ : ఎప్పుడు నీ రూపంలో
మ్యూజిక్ : బాబు శంకర్
సింగెర్స్ : కార్తీక్
ల్య్రిచ్స్ : సిరివెన్నెల
పల్లవి :
ఎప్పుడు నీ రూపం లో తాకిందో ఓ మెరుపు
నన్నేపటికీ వదలదూఉ ఆఆ మైమరుపూఉ
మయవోఓ మహిమవోఒ
రేపుమాపు తెలియకుంది ఉపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది అసలేవో రేపుతోంది
ఎప్పుడు నీ రూపం లో తాకిందో ఓ మెరుపు
చరణం1:
ఒక క్షణం పరిమళం పన్చుథునదీఇ
మరు క్షణం కలవరం పెంచుతునది
ప్రతి క్షణం అనుబహవం విన్తగున్నదీఇ ... ఈ ఆరాటం ఏదో ఏనాడూ తెలియనిదీ ...
ఎదురుగానీ నువ్వు ఉన్న కనులు మాత్రం ముఉసుకుంటా
తెరవగానీ కరిగిపోయీ స్వపం మల్లె చూసుకుంటా
అయవోఒ ... మహిమవోఒ ....
చరణం 2:
ఒకదినం గడవటం కస్తమన్నదీ
ఇక మనం కలవటం తప్పదన్నదీ
అది ఎలా అడగటం తెలియకున్నదీ ...ఏఎ మౌన్ననేల్లాగో నువ్వే విన్నలన్దేఎ ...
హో తలపు నిన్నే తరుముతోంద తనను తానె వెతుకుతోండా
మనసు నిన్నే కలుసుకుందా మనవి ఏదో తెలుపుకుండా
ఎప్పుడు నీ రూపం లో తాకిందో ఓ మెరుపు
నన్నేపటికీ వదలదూఉ ఆ ... మైమరపూఉ
మయవోఓ మహిమవోఒ
రేపుమాపు తెలియకుంది ఉపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది అసలేవో రేపుతోంది ...
మాఅయ్య్యవోఓ...
మహీఇమాఅవ్వోఒ....